ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్లు కొనడం ప్రభుత్వం బాధ్యత: షర్మిల

ABN, First Publish Date - 2021-12-26T00:55:34+05:30

వరి ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత్రి షర్మిల స్పష్టం చేశారు. శనివారం ఆమె మీడియాతో మద్దతు ధర ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: వరి ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత్రి షర్మిల స్పష్టం చేశారు. శనివారం ఆమె మీడియాతో మద్దతు ధర ఉన్న వరి పండించడం రైతుల హక్కని, వడ్లు కొనడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. ‘‘కొన్న వడ్లని బాయిల్డ్ చేసుకుంటారా.. విదేశాలకు ఎగుమతి చేస్తారా.. ఫామ్‌హౌస్‌లో పోస్తారా.. ఢిల్లీలో పారబోస్తరా అనేది మీ పనితనం. రాష్ట్రంలో చేతకాని సీఎం, మంత్రులున్నారు. వడ్లు కొనడం చేతకాక ఉద్దెర ముచ్చట్లు మాట్లాడుతున్నారు. వడ్లు కొనాల్సిందే. రైతును ఆదుకోవాల్సిందే. వరి వద్దన్న సీఎం మాకొద్దు’’ అని షర్మిల ప్రకటించారు.

Updated Date - 2021-12-26T00:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising