ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN, First Publish Date - 2021-12-08T03:28:44+05:30

తెలంగాణలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై దాఖలైన పిల్‌ను హైకోర్టును కొట్టివేసింది. క్రమబద్ధీకరణకు 2016లో తెలంగాణ ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. జీవో 16పై 2017లో నిరుద్యోగి జె.శంకర్  హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జీవోపై గతంలో స్టే ఇవ్వడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ  నిలిచిపోయింది. క్రమబద్ధీకరణపై సీజే సతీష్‌చంద్రశర్మ ధర్మాసనం పిల్‌ను కొట్టివేసింది. 

Updated Date - 2021-12-08T03:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising