ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ భవన్ మహిళా దినోత్సవంలో కలకలం

ABN, First Publish Date - 2021-03-08T23:59:05+05:30

తెలంగాణ భవన్ మహిళా దినోత్సవంలో కలకలం రేగింది. పార్టీ నాయకత్వం తీరును అరుణ అనే మహిళా నేత ప్రశ్నించారు. 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ భవన్ మహిళా దినోత్సవంలో కలకలం రేగింది. పార్టీ నాయకత్వం తీరును అరుణ అనే మహిళా నేత ప్రశ్నించారు. 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు కాకుండా ఒక్కొక్క ఇంట్లో ముగ్గురికి, నలుగురికి పదవులు ఇస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు వచ్చిన వాళ్లు సంతోషంగా మాట్లాడుతున్నారని, ఉద్యమంలో పడిన తమ ఇబ్బందులు ఎవరికి తెలుసన్నారు. 20 ఏళ్ల నుంచి ఓపిక పడుతున్నామని, అడ్డమైన వాళ్లను తీసుకువచ్చి పదవులిస్తే తామంతా ఏం చేయాలని ప్రశ్నించారు. అరుణ చేతిలో మైక్ లాక్కుని ఆమెను మహిళా నేతలు బలవంతంగా కూర్చోపెట్టారు. 

Updated Date - 2021-03-08T23:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising