ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ABN, First Publish Date - 2021-07-17T03:29:00+05:30

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌పై న్యాయపోరాటం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌పై న్యాయపోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్ వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయంపై పార్లమెంటులోనూ గళమెత్తాలని నిర్ణయించారు. పార్లమెంట్లో అంశాలవారీగా పార్టీ అభిప్రాయం చెబుతూనే తెలంగాణకు ఇచ్చిన హామీలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు, విభజన హామీలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఎంపీ లింగయ్యయాదవ్‌ పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతోందని ఆయన అన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నోటిఫికేషన్ విషయమై న్యాయనిపుణులు, అధికారులతో కేసీఆర్ చర్చిస్తున్నారని లింగయ్యయాదవ్‌ తెలిపారు. 

Updated Date - 2021-07-17T03:29:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising