ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవ చేసిన అతివలకు సత్కారం

ABN, First Publish Date - 2021-03-01T10:01:35+05:30

వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన, సేవలందించిన స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ)లోని మహిళలకు పురస్కారాలు అందించాలని, సన్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8న సన్మానానికి సెర్ప్‌, మెప్మా ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన, సేవలందించిన స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ)లోని మహిళలకు పురస్కారాలు అందించాలని, సన్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌), పట్టణ పేదరిక నిర్మూలన పథకం(మెప్మా) ఆధ్వర్యంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ మేరకు సెర్ప్‌, మెప్మా ఏర్పాట్లు చేస్తున్నాయి. 

Updated Date - 2021-03-01T10:01:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising