ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ సర్పాలను పట్టిన ట్రాఫిక్ పోలీసుకు సత్కారం

ABN, First Publish Date - 2021-05-05T03:39:17+05:30

అంబర్‌పేటలోని సిపిఎల్ గ్రౌండ్స్‌ వద్ద పోలీస్ కమీషనర్ అంజని కుమార్ ఇంటి సమీపంలో మంగళవారం భారీ ఆకారంలో ఉన్న రెండు పాములను చూసి అక్కడున్న వారందరూ భయంతో పరుగులు తీశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : అంబర్‌పేటలోని సిపిఎల్ గ్రౌండ్స్‌ వద్ద పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఇంటి సమీపంలో మంగళవారం భారీ ఆకారంలో ఉన్న రెండు పాములను చూసి అక్కడున్న వారందరూ భయంతో పరుగులు తీశారు. అది చూసిన ఓ  ట్రాఫిక్ కానిస్టేబుల్ సాహసం చేసి వాటిని పట్టుకున్నాడు. 



ఆ సాహసం చేసింది మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన వెంకటేష్ నాయక్. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ అంజని కుమార్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్‌ను పిలిచి, అతను చేసిన సాహసానికి అభినందిస్తూ ఓ మెమెంటో ఇచ్చి సత్కరించారు. పట్టుబడ్డ ఆ పాములు ర్యాట్ స్నేక్ జాతికి చెందినవిగా తెలిసింది. వాటిని హైదరాబాద్ జూ పార్క్ అధికారులకు అప్పగించారు.

Updated Date - 2021-05-05T03:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising