ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టమాటా.. కొట్టేసిన దొంగలు

ABN, First Publish Date - 2021-11-28T09:01:18+05:30

ధర పెరిగిన టమాటాలపై దొంగల కన్ను పడింది. శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్‌లోని ఒక కూరగాయల దుకాణంలోకి చొరబడిన దొంగలు టమాటా ట్రేలు ఎత్తుకుపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగంచిప్రోలు, నవంబరు 27: ధర పెరిగిన టమాటాలపై దొంగల కన్ను పడింది. శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్‌లోని ఒక కూరగాయల దుకాణంలోకి చొరబడిన దొంగలు టమాటా ట్రేలు ఎత్తుకుపోయారు. మిగిలిన కూరగాయలన్నీ అలాగే ఉండగా.. ఒక్క టమాటా ట్రేలు మాత్రమే ఎత్తుకుపోవడం గమనార్హం. ఎత్తుకుపోయిన టమాటాల విలువ రూ.6 వేలు ఉంటుందని వ్యాపారి సూరిబాబు తెలిపారు.

Updated Date - 2021-11-28T09:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising