ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంతకూ చిక్కని పులి

ABN, First Publish Date - 2021-01-18T01:03:59+05:30

ఎన్ని ప్రయత్నాల చేసినా ఎంతకూ పులి చిక్కలేదు. మత్తు మందు ప్రయోగానికి పరిస్థితి అనుకూలించలేదు. దీంతో ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమ్రం భీం: ఎన్ని ప్రయత్నాల చేసినా ఎంతకూ పులి చిక్కలేదు. మత్తు మందు ప్రయోగానికి పరిస్థితి అనుకూలించలేదు. దీంతో ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. పులిని పట్టుకునే ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో రెస్క్యూ టీమ్  వెనుదిరిగి వెళ్లిపోయింది. జిల్లా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులిని బంధిం చేందుకు అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో పెద్దపులి పంజాకు ఇద్దరు గిరిజనులు మృతిచెందారు. పెద్దపులిని పట్టుకోవడానికి ఇదివరకే బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు ఇక చివరి ప్రయత్నంగా మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి పట్టుకోవాలని నిర్ణయించారు. బోన్లతో పాటు అటవీ ప్రాంతాల్లో మంచెలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రెస్క్యూ టీం, మత్తు మందు షూటర్లు, వైద్యులు రంగంలోకి దిగారు. బెజ్జూరు మండలం కంది భీమన్న అటవీ ప్రాంతంలో పెద్దపులిని పట్టుకు నేందుకు ఎరగా ఉంచిన ఆవును పులి చంపడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-01-18T01:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising