ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరిక

ABN, First Publish Date - 2021-01-25T16:40:53+05:30

జిల్లాలో కాంగ్రెస్ కు చెందతన మున్సపల్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలో కాంగ్రెస్ కు  చెందిన ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరారు. సదాశివపేట మున్సిపాలిటీకి చెందిన  కాంగ్రెస్ కౌన్సిలర్లు మంత్రి హరీష్ రావు సమక్షంలో సోమవారం టీఆర్ఎస్ లో చేరారు. అంతేకాకుండా  సంగారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ , బీజేపీలకు చెందిన పలువురు కార్యకర్తలు కూడా మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చేసి టీఆర్ఎస్ లో చేరినట్లు వారు తెలిపారు.

Updated Date - 2021-01-25T16:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising