ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవనం పైనుంచి పడి దొంగ మృతి

ABN, First Publish Date - 2021-04-12T20:28:56+05:30

ఓ ఇంట్లో చోరీ చేయడానికి వెళ్లిన దొంగ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి మరణించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఓ ఇంట్లో చోరీ చేయడానికి వెళ్లిన దొంగ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి మరణించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటగిరిలో గల ఒక ఇంట్లో చోరీ చేయడానికి సదరు దొంగ వెళ్లాడు. అయితే భవనం పైనుంచి మరో భవనం పైకి దూకే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఆ దొంగ పైనుంచి కిందపడి జారి పడ్డాడు. దీంతో ఆ దొంగ అక్కడికక్కడే మరణించాడు.


విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై విచారణ మొదలు పెట్టారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి సహజంగా మరణించాడా లేక ప్రమాదవశాత్తు మరణించాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-04-12T20:28:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising