ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సానిటైజర్ తాగి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-08-01T01:07:00+05:30

జిల్లాలో సానిటైజర్ తాగి ఒక వ్యక్తి మృతి చెందాడు. గన్నేరువరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: జిల్లాలో సానిటైజర్ తాగి ఒక వ్యక్తి మృతి చెందాడు. గన్నేరువరం మండలంలోని చాకలివాని పల్లిలో సానిటైజర్ తాగి షేక్ సైదా  మృతి చెందాడు. భవన నిర్మాణ కార్మికుడిగా షేక్ సైదా పని చేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడి దానికి షేక్ సైదా బానిస అయ్యాడు. మద్యం అనుకుని సానిటైజర్ తాగి సైదా మరణించాడు. 

Updated Date - 2021-08-01T01:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising