ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందస్తు ఎన్నికలపై వ్యాజ్యాన్ని కొట్టివేసిన హైకోర్టు

ABN, First Publish Date - 2021-03-03T08:48:09+05:30

ప్రభుత్వాన్ని రద్దు చేసి ముం దస్తు ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా 2018 సెప్టెంబరు 6న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ ఎస్‌. సుదర్శన్‌, మరో నలుగురు నిరుద్యోగులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాన్ని రద్దు చేసి ముం దస్తు ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా 2018 సెప్టెంబరు 6న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ ఎస్‌. సుదర్శన్‌, మరో నలుగురు నిరుద్యోగులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పాటైనందున ఈ వ్యాజ్యం విచారణార్హత కోల్పోయిందని వ్యాఖ్యానించింది. 

Updated Date - 2021-03-03T08:48:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising