ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెల్విన్ ఇంట్లో ఈడీ సోదాలు..

ABN, First Publish Date - 2021-09-07T22:23:39+05:30

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ ఇంట్లో ఈడీ అధికారులు, సీఆర్‌ఫీఎఫ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈడీ విచారణకు రావాల్సిందిగా సీఆర్‌ఫీఎఫ్ సిబ్బంది నోటీసు పంపడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ ఇంట్లో ఈడీ అధికారులు, సీఆర్‌ఫీఎఫ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈడీ విచారణకు రావాల్సిందిగా సీఆర్‌ఫీఎఫ్ సిబ్బంది నోటీసు పంపడంతో.. దానిపై సంతకం చేసేందుకు కెల్విన్.. మొదట నిరాకరించారు. సంతకం చేసి విచారణకు వెళ్లాలని కెల్విన్ భార్య సూచించడంతో ఒప్పుకొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:10కి కెల్విన్ను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. మరోవైపు కెల్విన్ ఇంట్లో.. సీఆర్‌ఫీఎఫ్ సిబ్బందితో పాటూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.


దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు .. కెల్విన్‌కు చెందిన ల్యాప్‌టాప్‌తో పాటూ మొబైల్, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. మెహదిపట్నంకు చెందిన మరో నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో రెండు మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-09-07T22:23:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising