ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడిలో కేంద్రం నిర్లక్ష్యం

ABN, First Publish Date - 2021-05-05T08:40:28+05:30

రెండవదశ కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రనిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా సహాయ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

హైదరాబాద్‌,  మే 4 (ఆంధ్రజ్యోతి): రెండవదశ కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రనిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి విమర్శించారు. పరిస్థితి విషమిస్తుందని నిపుణులు హెచ్చరించినప్పటికీ కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో వ్యవసాయ కార్మికసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా సహాయకకేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. కరోనా రోగులకు కనీసం ఆక్సిజన్‌, వెంటిలేటర్లు అందించకపోవడంతో  అనేకమంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-05T08:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising