నీటిలో పడి బాలుడు మృతి
ABN, First Publish Date - 2021-09-15T00:18:42+05:30
హయత్ నగర్ తట్టిఅన్నారంలోని హనుమాన్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. గత వర్షాలతో కాలనీలోకి వచ్చిన..
హైదరాబాద్: హయత్ నగర్ తట్టిఅన్నారంలోని హనుమాన్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. గత వర్షాలతో కాలనీలోకి వచ్చిన వర్షపు నీళ్లలో పడి అనిరుద్( 10) అనే బాలుడు మృతి చెందాడు. కాలనీలో సైకిల్ తొక్కుతున్న
సమయంలో కాలనీ చివరిలో ఉన్న నీళ్లలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో చెట్ల పొదలను పట్టుకుని ఉన్న మరో బాలుడిని ఫైర్ సిబంది రక్షించారు.
Updated Date - 2021-09-15T00:18:42+05:30 IST