ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్ బస్సునకు తప్పిన పెను ప్రమాదం

ABN, First Publish Date - 2021-12-22T00:36:12+05:30

జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సునకు పెను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సునకు పెను ప్రమాదం తప్పింది. స్టేషన్‌ఘనపూర్ శివారులో స్కూల్ బస్సును ట్రాక్టర్  ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. రెండు వాహనాల మధ్య డ్రైవర్  ఇరుక్కుపోయాడు. అయితే పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. మడికొండ బ్రాంచ్‌కి చెందిన మాస్టర్ జి స్కూల్ బస్సుగా గుర్తించారు. పిల్లలను చాగల్, రాఘవపూర్‌లో దింపేందుకు బస్సు వెళుతోంది. ప్రమాదం తప్పడంతో పిల్లలు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. 


Updated Date - 2021-12-22T00:36:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising