ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం

ABN, First Publish Date - 2021-12-01T21:14:07+05:30

జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దుబ్బాక మండలంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దుబ్బాక మండలంలోని చిట్టాపూర్ ప్రధాన రహదారి పక్కన అదుపు తప్పి కారు బావిలో పడింది. సమాచారం అందుకున్న పలు శాఖల సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బావి నుంచి కారును తీసే ప్రయత్నం చేస్తున్నారు. రామాయంపేట నుంచి సిద్దిపేట వైపు కారు వెళ్తోంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బావి నుంచి నీటిని అధికారులు తోడివేస్తున్నారు. దాదాపు 45 నుంచి 60 లోతున బావి ఉంది. స్థానిక ఎమ్మెల్యే రఘనందన్ రావు అక్కడికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కారులో ఎంత మంది ఉన్నారో ఇంకా తెలియ రాలేదు. 



ఫొటోల కోసం క్లిక్ చేయండి



అయితే కారులో నిజాంపేట్‌కు చెందిన తల్లి, కొడుకు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. తల్లి భాగ్యలక్ష్మి, కొడుకు ప్రశాంత్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగు మోటర్లతో బావిలో నీటిని పోలీసులు, ఫైర్‌ సిబ్బంది తోడుతున్నారు. బావిలోకి గజ ఈతగాళ్లు దిగారు. కారును బయటకు వెలికితీసే యత్నం చేస్తున్నారు. 




Updated Date - 2021-12-01T21:14:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising