ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై తెలంగాణ సర్కార్‌ అధ్యయనం

ABN, First Publish Date - 2021-11-06T20:32:54+05:30

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై తెలంగాణ సర్కార్‌ అధ్యయనం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై తెలంగాణ సర్కార్‌ అధ్యయనం చేస్తోంది. వెంటనే ధరలు తగ్గించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుందని, కేంద్ర నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల వందకోట్ల ఆదాయం కోల్పోనున్నందని చెబుతున్నారు. 


కేంద్రం కొంతమేర బ్రేకులు వేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గింపుతో వినియోగదారులకు మరింత ఉపసమనాన్ని ఇస్తున్నాయి. ఏపీ, తెలంగాణ సహా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఎంత ఒత్తిడి ఉన్నా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించేది లేదని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.

Updated Date - 2021-11-06T20:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising