ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం

ABN, First Publish Date - 2021-08-02T02:04:37+05:30

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం చేరుకుంది. 14 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేయనున్నారు. ఇన్ ఫ్లో 5,14,386 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుతం నీటి నిలువ 300 టీఎంసీలుగా ఉంది. 

Updated Date - 2021-08-02T02:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising