ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్‌కు ఆస్కార్ ఆవార్డు ఇవ్వచ్చు: సుంకే రవిశంకర్

ABN, First Publish Date - 2021-08-01T21:01:19+05:30

బండి సంజయ్‌కు ఆస్కార్ ఆవార్డు ఇవ్వచ్చు: సుంకే రవిశంకర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: దళిత బంధు పథకం మీద బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి పోతే బండి, కారు పోతే కారు అన్నరు ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్‌కు ఆస్కార్ ఆవార్డు ఇవ్వచ్చని విమర్శించారు. ప్రగతి భవన్ పేల్చుతామని బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్నను తీసుకువెళ్ళి పిచ్చాసుపత్రిలో వేయాలన్నారు. ఈటెల తన అల్లుడి కాళ్ళు కూడా కడుగలేదని, దళితులతో కాళ్ళు కడిగిచ్చుకుంటుండన్నారు.

Updated Date - 2021-08-01T21:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising