ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల విధివిధానాలు ఇవే!

ABN, First Publish Date - 2021-06-23T23:23:09+05:30

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల విధివిధానాలు ఇవే!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇంటర్‌ ఫలితాల విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఫస్టియర్‌లో వచ్చిన మార్కులే సెకండియర్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది ప్రాక్టికల్స్‌లో100 శాతం మార్కులు ఇవ్వనుంది. బ్యాక్‌లాగ్స్‌ ఉంటే 35శాతం మార్కులతో పాస్‌ చేయనుంది. ప్రైవేట్‌గా పరీక్ష రాసే విద్యార్థులకు 35శాతం పాస్‌ మార్కులు ఇవ్వనున్నారు. ఈ క్రైటీరియా నచ్చని విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసింది. 


కరోనా కారణంగా తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఇస్తారనే ఉత్కంఠ విద్యార్థుల్లో నెలకొంది. ఫస్టియర్‌లో కూడా వీరిని గ్రేడ్‌ల విధానంతో పాస్ చేశారు. సెండియర్ ఎలా ఫలితాలు ఇస్తారోనని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది కూడా అదే విధానంలో పాస్ చేస్తామని  ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో విద్యార్థుల్లో నెలకొన్న టెన్షన్, అనుమానాలకు తెరపడింది. 


Updated Date - 2021-06-23T23:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising