ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

317జీవోపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ High court నిరాకరణ

ABN, First Publish Date - 2021-12-30T18:25:42+05:30

317 జీవోపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: 317 జీవోపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 371డిని పార్లమెంట్‌లో ఆమోదించకుండా బదిలీలు చేపట్టడం సరైంది కాదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. 317 జీవోపై స్టే ఇవ్వాలని  పిటిషనర్ తరపు న్యాయవాది పివి కృష్ణయ్య ధర్మాసనాన్ని కోరారు. అయితే స్టే ఇవ్వడానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నిరాకరించారు. ప్రతివాదుల వివరణ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2021-12-30T18:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising