ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ తెచ్చిన ధైర్యంతోనే దళిత బంధు: హరీశ్‌రావు

ABN, First Publish Date - 2021-08-10T01:16:35+05:30

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయస్ఫూర్తికి తోడుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధైర్యంతోనే సీఎం కేసీఆర్‌ దళితబంధును అమలు చేస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయస్ఫూర్తికి తోడుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధైర్యంతోనే సీఎం కేసీఆర్‌ దళితబంధును అమలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత బంధు డబ్బులను ఆదాయం పెంపొందించే ఉపాధి, వ్యాపార మార్గాలపై వెచ్చించాలని సూచించారు. కుల, మత, రాజకీయాలకతీతంగా పథకాలు అమలుచేసిన మాదిరిగానే దళిత బంధును పారదర్శకంగా అందిస్తామని చెప్పారు. రైతుబంధు మాదిరిగానే దళితబంధు కూడా దేశవ్యాప్తంగా అమలు జరపాలని ఇతర రాష్ట్రాల సీఎంలపైనా ఒత్తిడి పెరుగుతుందన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్‌ సంకల్పాన్ని నిలబెట్టేందుకు కంకణబద్ధులవ్వాలని హరీశ్‌రావు సూచించారు. 

Updated Date - 2021-08-10T01:16:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising