ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. కోట్ల విలువైన ఆస్తుల అటాచ్

ABN, First Publish Date - 2021-11-23T23:30:56+05:30

ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ స్కామ్ నిందితులకు సంబంధించిన రూ.144 కోట్లు, 131 ఆస్తులను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ స్కామ్ నిందితులకు సంబంధించిన రూ.144 కోట్లు, 131 ఆస్తులను అటాచ్ చేశారు. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నైలోని 97 ఫ్లాట్స్, 6 విల్లాలు, 18 కమర్షియల్ షాపులను కూడా అటాచ్ చేశారు. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వరిరెడ్డి, పద్మ, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి ఆస్తులను జప్తు చేశారు. మనీలాండరింగ్ యాక్ట్ 200 ప్రకారం ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2021-11-23T23:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising