ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana Cabinet: కొనసాగుతున్న సమావేశం

ABN, First Publish Date - 2021-08-01T22:21:52+05:30

Telangana Cabinet: కొనసాగుతున్న సమావేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. అయితే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలపై చర్చించారని చెబుతున్నారు. సత్వర నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యలు, పురోగతి పై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటి నిర్మాణానికై శంఖుస్థాపన చేయాలని కేబినెట్ ఆదేశించింది. వరంగల్,  చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్బీనగర్ గడ్డి అన్నారం, అల్వాల్ లలోసూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్‌ నిర్మాణం చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. పటాన్ చెరువులో కార్మికులు ఇతర ప్రజల అవసరాల కోసం.. కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ను కేబినెట్ మంజూరు చేసింది.  అన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను ఇకనుంచి... ‘‘ తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ’’ (TIMS) గా నామకరణం చేశారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఒక్క చోటనే అందించేందుకు చర్యలు తీసుకోవాలని, సమీకృత వైద్య కళాశాలలుగా తీర్చిదిద్ది, సత్వరమే వైద్యసేవలను ప్రారంభించాలని కేబినెట్ ఆదేశించింది.

Updated Date - 2021-08-01T22:21:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising