ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ కేబినెట్ భేటీ నేడు

ABN, First Publish Date - 2021-08-01T17:17:22+05:30

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం కేబినెట్ సమావేశం జరగనుంది. దళిత బంధును హుజూరాబాద్‌లో ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి.


తెలంగాణ కేబినెట్ ప్రగతి భవన్‌లో భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధుని అర్హులైన అందరికి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడానికి ఒక తేదీని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారులు అందుకోసం పూర్తి స్థాయిలో లెక్కలు సేకరిస్తున్నారు. నియోజకవర్గంలో ఎంతమంది అర్హులు ఉన్నారు? దళితవాడల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అనే అంశాలతోపాటు దళిత బీమాపై కూడా చర్చించనున్నారు. అలాగే చేనేత బీమాపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశముంది.

Updated Date - 2021-08-01T17:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising