ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం

ABN, First Publish Date - 2021-03-18T01:36:59+05:30

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ కేటాయింపులపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఈసారి బడ్జెట్‌లో ఇరిగేషన్, విద్య, వైద్యంతో పాటు.. వ్యవసాయ రంగానికి ఎక్కువగా కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. రేపు ఉదయం 11:30కి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Updated Date - 2021-03-18T01:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising