ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ బడ్జెట్ 2021-22

ABN, First Publish Date - 2021-03-18T17:11:36+05:30

తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు. ఇంటా బయటా ప్రశంసలు అందుకుంటోందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు. ఇంటా బయటా ప్రశంసలు అందుకుంటోందన్నారు. కరోనా కాలంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొందన్నారు. అంతకుముందు జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి హరీశ్‌రావు పూజలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే విధంగా బడ్జెట్ ఉంటుందన్నారు.


2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో ప్రవేశ పెట్టారు. ఆర్థిక లోటు రూ. 45,509.60కోట్లుగా, గత బడ్జెట్ కంటె 48వేల కోట్ల అధిక అంచనాలతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.


రెవెన్యూ వ్యయం రూ. 1,69 ,383.44 కోట్లు

క్యాపిటల్ వ్యయం రూ. 29,046.77కోట్లు

రెవెన్యూ మిగులు. రూ. 6 ,743.50కోట్లు

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,271 కోట్లు

రైతు బంధు కోసం రూ. 14,800 కోట్లు

రైతు రుణమాఫీ కోసం రూ. 5,225 కోట్లు

వ్యవసాయానికి రూ.25 వేల కోట్లు,

పశు సంవర్ధక శాఖకు రూ. 1730 కోట్లు

సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు

సమగ్ర భూ సర్వే కోసం రూ. 400 కోట్లు

ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు

Updated Date - 2021-03-18T17:11:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising