ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారిపై చర్యలు తీసుకోండి.. పోలీసులకు ధూళిపాళ్ల నరేంద్ర కూతురు ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-10-22T03:13:52+05:30

తమ కుటుంబంపై కించపరిచే విధంగా వీడియోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తమ కుటుంబంపై కించపరిచే విధంగా వీడియోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కూతురు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ మహిళలపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరారు.  దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-22T03:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising