ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్విమ్మర్ గోలి శ్యామలను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ABN, First Publish Date - 2021-11-30T23:12:53+05:30

ప్రముఖ స్విమ్మర్ గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ స్విమ్మర్ గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. శ్యామల గోలి సెప్టెంబర్ 29 న యూఎస్ ఏ లోని కాటలినా ఐలాండ్ నుండి లాస్ ఏంజెల్స్ లోని మెయిన్ లాండ్ మధ్య గల జలసంధిని ఈది రికార్డు సృష్టించారు. మంగళవారం గోలి శ్యామల ఎమ్మెల్సీ కవితని హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. 


32 కిలోమీటర్లు గల ఈ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా శ్యామల నిలవడం సంతోషకరమన్నారు ఎమ్మెల్సీ కవిత. గోలి శ్యామల గతంలో భారత్ – శ్రీలంకల మధ్యనున్న 30 మైళ్ల పాక్ జలసంధిని ( Palk Strait ) ఈదిన ప్రపంచ రెండవ మహిళగా రికార్డు సాధించారు. మధ్య తరగతికి చెందిన తనను ఎమ్మెల్సీ కవిత ఎంతగానో ప్రోత్సహించారని గోలి శ్యామల తెలిపారు.

Updated Date - 2021-11-30T23:12:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising