ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుకునూర్‌పల్లి హెడ్మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు

ABN, First Publish Date - 2021-07-17T03:15:41+05:30

అవకతవకలకు పాల్పడిన హెడ్మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: అవకతవకలకు పాల్పడిన హెడ్మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది.  జిల్లాలోని కొండపాక మండలంలోగల కుకునూర్‌పల్లి  హెడ్మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2018-19కి సంబంధించిన 60 మందికి చెందిన రవాణా ఖర్చులలో 4,09,800 రూపాయలు ప్రభుత్వ నిధులలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. హెడ్మాస్టర్‌పై విచారణ అనంతరం సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రమాకాంత్‌రావు ఆదేశాలు జారీ చేసారు.  

Updated Date - 2021-07-17T03:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising