ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Suryapeta: పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ABN, First Publish Date - 2021-08-10T14:09:55+05:30

పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుంది. పులిచింతల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ : 16.49 టీఎంసీలుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుంది. పులిచింతల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ : 16.49 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం : 175 అడుగులుగా, ప్రస్తుత నీటిమట్టం : 151.146 అడుగులుగా కొనసాగుతుంది. పులిచింతల ఇన్ ఫ్లో : 80,587 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో : 15,372 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

Updated Date - 2021-08-10T14:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising