ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లొంగిపోయిన శారదక్క.. ఆనందంలో కుటుంబసభ్యులు

ABN, First Publish Date - 2021-09-18T01:50:11+05:30

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ భార్య ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యురాలిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ భార్య ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యురాలిగా పనిచేస్తున్న జజ్జరి సమ్మక్క అలియాస్‌ శారదక్క శుక్రవారం రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయారు. దీంతో ఆమె స్వగ్రామం మహబూబాబాద్‌ జిల్లా గంగారంలో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్‌తో భర్త హరిభూషణ్‌ మృతి చెందిన తర్వాత కరోనాను జయించిన.. ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో జనజీవన స్రవంతిలో కలిశారు. కొవిడ్‌తో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ మృతి చెందిన తర్వాత అనారోగ్యంగా ఉన్న వారు లొంగిపోతే వారిపై ఉన్న రివార్డును అప్పగించి పునరావాసం కల్పిస్తామని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. ఎస్పీ కోటిరెడ్డి పిలుపు మేరకు స్పందించిన శారదక్క ఇరువురు ప్రజాప్రతినిధుల సహకారంతో డీజీపీ ఎదుట లొంగిపోయారు.

Updated Date - 2021-09-18T01:50:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising