ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌరవెల్లి నిర్వాసితుడి ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-12-25T22:52:59+05:30

గౌరవెల్లి నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కన్నపేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: గౌరవెల్లి నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కన్నపేట మండలం తిరుమల తండాకు చెందిన వాoకుడోతు దాస్య నాయక్‌కు  ఏడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తనకు ఉన్న మూడు ఇళ్లను గౌరవెల్లి ప్రాజెక్ట్‌లో కోల్పోయాడు. అయితే ఇంతవరకు తనకు ఎలాంటి పరిహారం రాలేదని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.  తీవ్ర నిరాశకు లోనై గౌరవెళ్లి ప్రాజెక్టు కట్ట వద్ద దాస్య నాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నాన్ని స్థానికులు, నిర్వాసితులు  అడ్డుకున్నారు. 

Updated Date - 2021-12-25T22:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising