ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ వివాదంలో యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-03-20T21:09:18+05:30

భూ వివాదాల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ అర్బన్: భూ వివాదాల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. జిల్లాలోని ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట శ్రీకాంత్ అనే యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నంచేశాడు. భూ వివాదానికి సంబంధించిన డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులు తన దగ్గర నుంచి లాక్కుంటారన్న భయంతోనే శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం  చేసుకున్నట్లు సమాచారం. శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి‌కి తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుటే శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ  ఘటన మండలంలో సంచలనం రేపింది. 

Updated Date - 2021-03-20T21:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising