ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు వివరాలను సరిచూసుకోవాలి

ABN, First Publish Date - 2021-03-06T08:33:29+05:30

వార్షిక పరీక్షల ఫీజు చెల్లించిన విద్యార్థులు వారి వివరాలను ఆన్‌లైన్‌ సరిచూసుకోవాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌

హైదరాబాద్‌,మార్చి 5 (ఆంధ్రజ్యోతి): వార్షిక పరీక్షల ఫీజు చెల్లించిన విద్యార్థులు వారి వివరాలను ఆన్‌లైన్‌ సరిచూసుకోవాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ కోరారు. గ్రూప్‌, మీడియం, సబ్జెక్టు, ద్వితీయ భాష, ఇతర వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు ఎస్‌ఎ్‌ససీ హాల్‌ టికెట్‌ నంబరును, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం హాల్‌టికెట్‌ నంబరును సరిచూసుకోవాలన్నారు. ఏమైనా తప్పులుంటే కళాశాల ప్రిన్సిపల్‌ ద్వారా సరిచేసుకోవాలని విద్యార్థులను కోరారు.        

Updated Date - 2021-03-06T08:33:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising