ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ జాబ్‌ క్యాలెండర్‌ను వెనక్కి తీసుకోవాలని తెలంగాణలో నిరసన

ABN, First Publish Date - 2021-06-22T17:30:52+05:30

ఏపీ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ వెనక్కి తీసుకుని నిరుద్యోగుల ఆకాంక్షలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : ఏపీ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ వెనక్కి తీసుకుని నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా విడుదల చేయాలని పోటీపరీక్షల అభ్యర్థులు, నిరుద్యోగులు సిటీసెంట్రల్‌ లైబ్రరీ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. 2 లక్షల 30 వేలఉద్యోగాలు ఖాళీలున్నాయనిచెప్పి అరొకరగా క్యాలెండర్‌ ప్రకటించి నిరుద్యోగులను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నరేశ్‌, మనోజ్‌, హేమంత్‌ మాట్లాడుతూ మూడు రోజులకిందట ప్రకటించిన జాబ్‌క్యాలెండర్‌ను వెంటనే వెనక్కు తీసుకుని గ్రూప్‌-2లో 1500, గ్రూప్‌-1లో 200, డీఎ్‌ససీలో 20వేలు, పోలీస్‌కు సంబంధించి 6,500 జాబ్‌లకు క్యాలెండర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  

Updated Date - 2021-06-22T17:30:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising