ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులపై అమానుషంగా దాడి చేసి కొట్టారు: మధుయాష్కీ

ABN, First Publish Date - 2021-10-03T23:19:44+05:30

రాష్ట్రంలో సైనిక పాలన గుర్తుచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో సైనిక పాలన గుర్తుచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు విద్యను దూరం చేసి విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అత్యంత సున్నితమైన చార్మినార్ దగ్గర బీజేపీ సభకు అనుమతిచ్చారని, కాంగ్రెస్ జంగ్ సైరన్ ర్యాలీకి ఎందుకు అనుమతివ్వలేదు? అని ప్రశ్నించారు. అమరులకు నివాళులర్పిస్తామంటే సీఎం కేసీఆర్‌కు వణుకెందుకు అని నిలదీశారు. విద్యార్థులపై అమానుషంగా దాడి చేసి కొట్టారని మధుయాష్కీ మండిపడ్డారు.

Updated Date - 2021-10-03T23:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising