ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2021-01-17T04:58:13+05:30

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

కరెంట్‌ షాక్‌తో మృతి చెందిన శివరాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏటూరునాగారం, జనవరి 16 : బిల్డింగ్‌పై ఆడుకుంటు న్న బాలుడికి 11 కేవీ విద్యుత్‌ వైర్లు తగలడంతో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మండలంలోని ఆకులవారి ఘణపురానికి చెందిన బొడ్డు రాంబాబు, రుద్ర దంపతుల కుమారుడు శివరాం ఆరో తరగతి చదువుతున్నా డు. శనివారం సాయంత్రం బిల్డింగ్‌పై ఆడుకుంటున్న శివరాం (14)కు ఇంటిపైన ఉన్న విద్యుత్‌ వైర్లు తగలడంతో అక్క డే కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి త రలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృ తి చెందాడు. శివరాం తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై-2 పిట్టల శ్యామ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-01-17T04:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising