ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానసిక ఒత్తిడిని అధిగమించాలి: వినోద్‌కుమార్‌

ABN, First Publish Date - 2021-11-26T08:58:37+05:30

సమాజంలోని చాలామంది ప్రజలు మానసిక వ్యాధుల బారిన పడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): సమాజంలోని చాలామంది ప్రజలు మానసిక వ్యాధుల బారిన పడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. నగరంలోని అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ కామన్‌వెల్త్‌ ఎడ్యుకేషనల్‌ మీడియా సెంటర్‌ ఫర్‌ ఆసియా (సీఈఎంసీఏ)తో రూపొందించిన స్ర్టెస్‌ మేనేజ్‌మెంట్‌ ఆన్‌లైన్‌ కోర్సును గురువారం వర్సిటీలో వినోద్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మారిన  ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులు, కొవిడ్‌ సమస్యలు ప్రజలను విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తున్నాయన్నారు. తద్వారా గుండె సంబంధ వ్యాధులు, రక్తపోటు, ఇతర మానసిక రోగాలు వస్తున్నాయని చెప్పారు.


Updated Date - 2021-11-26T08:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising