ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ పరీక్షలు వాయిదా

ABN, First Publish Date - 2021-05-08T08:21:03+05:30

కొవిడ్‌ రెండో దశ తీవ్రత నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తునట్టు స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్సెస్సీ) తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ రెండో దశ తీవ్రత నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తునట్టు స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్సెస్సీ) తెలిపింది. ఈ నెలాఖరులో, జూన్‌ మొదటి వారంలో జరగాల్సిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. అలాగే ఈ నెల మొదటి వారంలో రావాల్సిన జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ను తర్వాత విడుదల చేయనున్నట్టు తెలిపింది. 

Updated Date - 2021-05-08T08:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising