ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టాఫ్‌ నర్సులను విధుల్లోకి తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-07-25T08:40:27+05:30

కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలందించిన ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులను తొలగించడం అత్యంత దుర్మార్గమని పలుపార్టీల నేతలు ధ్వజమెత్తారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇందిరాపార్కు వద్ద ధర్నాలో నేతలు 

కవాడిగూడ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలందించిన ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులను తొలగించడం అత్యంత దుర్మార్గమని పలుపార్టీల నేతలు ధ్వజమెత్తారు. వారిని బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. శనివారం ఇందిరాపార్కు వద్ద స్టాఫ్‌ నర్సుల ధర్నా కు ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదం సృజన్‌, సీఐటీయూ నాయకు డు కుమారస్వామి మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చాలా మంది స్టాఫ్‌ నర్సులు వయో పరిమితి దాటిపోయి వేరే ఉద్యోగాలు చేయలేని స్దితిలో ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  


Updated Date - 2021-07-25T08:40:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising