ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగుల కోసం ప్రత్యేక వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2021-04-23T09:44:31+05:30

దివ్యాంగులకు కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎంకు అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక లేఖ

 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, కరోనా పరీక్షల  కోసం కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయనున్నందున ప్రస్తుత కేంద్రాల్లో దివ్యాంగులు వ్యాక్సిన్‌ వేసుకోవడం కష్టమవుతుందని తెలిపారు.

Updated Date - 2021-04-23T09:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising