ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక మేళాలు

ABN, First Publish Date - 2021-02-28T08:13:49+05:30

ఆస్తిపన్ను వంద శాతం వసూలు చేసేందుకు మునిసిపల్‌ అధికారులు ప్రతి సోమ, బుధవారాల్లో ప్రత్యేక మేళాలు నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఆస్తిపన్ను వంద శాతం వసూలు చేసేందుకు మునిసిపల్‌ అధికారులు ప్రతి సోమ, బుధవారాల్లో ప్రత్యేక మేళాలు నిర్వహించనున్నారు. వీలైతే ఆదివారం కూడా ఈ మేళాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. మార్చి నెలాఖరు వరకు ఈ మేళాలను నిర్వహించాలని కమిషనర్‌లను మునిసిపల్‌ శాఖ సంచాలకుడు డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ  ఆదేశించారు.  

Updated Date - 2021-02-28T08:13:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising