ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఉగాది శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2021-04-13T00:22:52+05:30

తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాలు, దేశాలలో నివసిస్తున్న తెలుగు వారందరికీ తెలంగాణ శాసన సభ స్పీకర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాలు, దేశాలలో నివసిస్తున్న తెలుగు వారందరికీ తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం “ప్లవ” నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వికారినామ సంవత్సరము(2019), పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది. శార్వరి(అంటే చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది. ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం  మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరమని అన్నారు. ప్లవ అంటే, దాటించునది అని అర్థం. కరోనా వంటి మహమ్మారి ని నుంచి ప్రజల్ని దాటించాలని ప్రార్ధించారు. చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుందని అర్థం. అలా మనమందరం ఈ నూతన సంవత్సరంలో వెలుగు లోకి నడవాలని కోరుకుంటున్నానని అన్నారు.

Updated Date - 2021-04-13T00:22:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising