ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

ABN, First Publish Date - 2021-05-05T11:56:08+05:30

వేసవి కాలం నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: వేసవి కాలం నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇవన్నీ రిజర్వేషన్‌ రైళ్లని, ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకోవాలని వివరించింది. బుధవారం నుంచి బనా్‌సవాడి-ధర్మవరం, ధర్మవరం-బనా్‌సవాడి రైళ్లు, ఈ నెల 6, 7 తేదీల్లో మైసూరు-దానాపూర్‌, 6న వాస్కోడిగామా-దానాపూర్‌, యశ్వంత్‌పూర్‌-దానాపూర్‌ రైళ్లను నడపనున్నామని తెలిపింది. కాగా, పలు సమస్యల కారణంగా ఈ నెల 13న యశ్వంత్‌పూర్‌-హౌరా, హౌరా-యశ్వంత్‌పూర్‌ రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది. 

Updated Date - 2021-05-05T11:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising