ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భువనగిరి రైల్వే స్టేషన్లో ఎస్ఓటీ పోలీసుల దాడులు

ABN, First Publish Date - 2021-06-14T23:26:53+05:30

పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో ఎస్ఓటీ పోలీసులు దాడులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భువనగిరి: పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌లో ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు విక్రయిస్తున్నారు. అయితే ముందే బుక్ చేసి ఎక్కువ డబ్బులకు టికెట్లను రైల్వే సిబ్బంది అమ్ముతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో  రైల్వే స్టేషన్‌లో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎక్కువ డబ్బులకు టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు. రైల్వే టికెట్ కౌంటర్ ఉద్యోగి రవికుమార్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-14T23:26:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising