ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే టీ టీడీపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక

ABN, First Publish Date - 2021-07-11T01:40:28+05:30

త్వరలోనే తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ నాయకడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: త్వరలోనే తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ  పార్టీ నాయకడు నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. టీ-టీడీపీ అధ్యక్షుడి ఎంపిక బాధ్యత చంద్రబాబుదేనని ఆయన పేర్కొన్నారు. ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ రోజు టీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. రేపు ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అనుబంధ సంఘాలతో సమావేశం ఉంటుందన్నారు. త్వరలోనే నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు. మండలాలు, జిల్లాలు, నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటు చేసి నాయకులను తయారు చేసిన చరిత్ర టీడీపీదని నర్సిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-07-11T01:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising