ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో కాపు కులాల జేఏసీ ఏర్పాటు

ABN, First Publish Date - 2021-09-14T11:54:57+05:30

కాపు కులాలన్నింటినీ ఐక్యంచేసి త్వరలో కాపు గర్జనను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/రాంనగర్‌ : కాపు కులాలన్నింటినీ ఐక్యంచేసి త్వరలో కాపు గర్జనను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనిర్వహిస్తున్నట్లు కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడివాక రమేష్‌నాయుడు వెల్లడించారు. కాపు యువసేన, కాపునాడు, కాపు మహా సభల సంయుక్త ఆధ్వర్యంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి,మున్నూరుకాపుల జేఏసీలను ఏర్పాటు చేసి, తెలుగు రాష్ట్రాల్లో కాపులను బలోపేతం చేసి సత్తాచాటేందుకు ప్రయత్నాలు ము మ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కాపుల్లో ఐక్యత, వివక్షకు గురైన కాపు కులాలకు అన్ని రంగాల్లో ప్రాతినిథ్యం లభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.సభలకు జాతీయ స్థాయి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల నేతలను, జాతీయ, రాష్ట్ర పార్టీల నేతలు, సినీప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-09-14T11:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising