ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Siddipet: ప్రభుత్వాస్పత్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం

ABN, First Publish Date - 2021-11-25T13:09:55+05:30

సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఐసోలేషన్ వార్డులో అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఐసోలేషన్ వార్డులో అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పేషెంట్లు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. ముందే మంటలను సిబ్బంది మంటలను గమనించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో ఉన్న ఫర్నిచర్, ఐసోలేషన్ వార్డులో ఉన్న పలు మిషనరీలు దహనం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Updated Date - 2021-11-25T13:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising